ఆధారం నీవేనయ్యా

  ఆధారం నీవేనయ్యా  -  ఆధారం నీవేనయ్యా 

    కాలము మారిన కష్టాలే తీరిన  -  కారణం
    నీవేనయ్యా - యేసయ్య  -  కారణం నీవేనయ్యా 


1 లోకంలో ఎన్నో జయాలు - చూశాను నేనింతకాలం - అయినను 

   ఎందుకు నెమ్మది లేదు - సమాధానం కోదువైనది నా బ్రతుకులో


2 ఐశ్వర్యం కొదువేమీ లేదు - కుటుంబంలో కలతేమి లేదు - అయినను 

   ఎందుకు నెమ్మది లేదు - సమాధానం కొదువైనది - నా స్థితి మార్చు 


3 నీ సేవకునిగా జీవింప - హృదయములో ఉన్న కోర్కెలను - హృదయము 

  ఇచ్చాను నెమ్మది నందాను - సాక్షిగా జీవింతును హల్లెలూయ సాక్షిగా జీవింతును

aadhaaram neevenayyaa - aadhaaram neevenayyaa kaalamu maarina kashtaale teerina - kaaranam neevenayyaa - yesayya - kaaranam neevenayyaa 1 lokanlo enno jayaalu - chooshaanu nenintakaalam - ayinanu enduku nemmadi ledu - samaadhaanam koduvainadi naa bratukulo 2 aishvaryam koduvemee ledu - kutumbanlo kalatemi ledu - ayinanu enduku nemmadi ledu - samaadhaanam koduvainadi - naa sthiti maarchu 3 nee sevakunigaa jeevimpa - hrudayamulo unna korkelanu - hrudayamu ichchaanu nemmadi nandaanu - saakshigaa jeevintunu hallelooya saakshigaa jeevintunu

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు