జయమిచ్చిన దేవునికి

జయమిచ్చిన దేవునికి కోట్లకొలది స్తోత్రం
జీవమిచ్చిన యేసునికి జీవితమంత పాడెదన్


హల్లెలూయ హల్లెలూయ పాడెదన్ - ఆనంద ధ్వనితో ఆర్భటింతున్


1. నీదు హస్తముతో ఆదుకో నన్నిలలో = నీవే నా బలం దేనికి జడియను


2. అద్భుతకరుడవు సృష్టికర్తవు = యుద్ధశూరుడా విజయశీలుడా


3. యేసే నా రక్షణ నాదు ఆశ్రయం = నా నిరీక్షణ యేసు నాయకుడే


4. సత్య దేవుడు కరుణశీలుడు = నన్ను కాచును కునుకడు ఎన్నడు


5. నీతి సూర్యుడు ప్రేమపూర్ణుడు = కరుణామూర్తివి యేసు రక్షకా Jayamichchina devuniki kotlakoladi stotram Jeevamichchina yesuniki jeevitamanta paadedan Hallelooya hallelooya paadedan - aananda dhvanito aarbhatintun 1. needu hastamuto aaduko nannilalo = neeve naa balam deniki jadiyanu 2. adbhutakarudavu srushtikartavu = yuddhashoorudaa vijayasheeludaa 3. yese naa rakshana naadu aashrayam = naa nireekshana yesu naayakude 4. satya devudu karunasheeludu = nannu kaachunu kunukadu ennadu 5. neeti sooryudu premapoornudu = karunaamoortivi yesu rakshakaa


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు