చూడుము ఈ క్షణమే కల్వరిని

చూడుము ఈ క్షణమే కల్వరిని - ప్రేమ ప్రభువు - నీకై నిలుచుండెను
గొప్ప రక్షణ నివ్వ శ్రీ యేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా


1 మానవులెంతో చెడిపోయిరి -  మరణించెదమని
  తలపోయక ఎరుగరు మరణము నిక్కమని - నరక మున్నదని -వారెరుగరు   ॥చూడు॥


2 ఇహమందు నీకు కలవన్నియు -  చనిపోవు సమయాన వెంటరావు
  చనిపోయినను నీవు లేచెదవు - తీర్పున్నదని ఎరుగు ఒక దినమున   ॥చూడు॥


3 మనలను ధనవంతులుగ -  చేయను దరిద్రుడాయెను మన ప్రభువు
  రక్తము కార్చెను పాపులకై - అంగీకరించుము - శ్రీయేసుని ॥చూడు॥


4 సిలువపై చూడుము ఆ ప్రియుని -  ఆ ప్రేమకై నీవు యేమిత్తువు
  అర్పించుకో నీదు జీవితము - ఆయన కొరకై -  జీవించుము ॥చూడు॥ Choodumu ee kshaname kalvarini - prema prabhuvu - neekai niluchundenu Goppa rakshana nivva shree yesudu siluvalo vrelaaduchunnaadugaa 1 maanavulento chedipoyiri - maraninchedamani talapoyaka erugaru maranamu nikkamani - naraka munnadani -vaarerugaru ॥choodu॥ 2 ihamandu neeku kalavanniyu - chanipovu samayaana ventaraavu chanipoyinanu neevu lechedavu - teerpunnadani erugu oka dinamuna ॥choodu॥ 3 manalanu dhanavantuluga - cheyanu daridrudaayenu mana prabhuvu raktamu kaarchenu paapulakai - angeekarinchumu - shreeyesuni ॥choodu॥ 4 siluvapai choodumu aa priyuni - aa premakai neevu yemittuvu arpinchuko needu jeevitamu - aayana korakai - jeevinchumu ॥choodu॥


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు