చూడు మాతృభూమి చూడు

చూడు మాతృభూమి చూడు -  చూడు శూన్య హృదయం చూడు
శుద్ధ హృదయం కోరు ప్రజలు పాపంతో చెదరియుండె - చూడు చూడు చూడు
చేరు పవిత్ర సైన్యం చేరు ఆత్మలను రక్షించు సేనలో చేరు (2)


1. ప్రభుని చెంతనుండి అద్భుత కార్యాలను పొందుటకు ఎదురుచూడు (2)
    దైవనామ మహిమ కొరకు గొప్ప కార్యముల్ యోచించి చేయచూడు (2) ॥చూడు॥


2. దేవుని సహాయంతో ఈ తరం ప్రజలు నిత్యజీవం పొందచూడు
    నీ ప్రార్ధన నీ ప్రయాసము దేవుని ఘనపరచు చూడు
॥చూడుll Choodu maatrubhoomi choodu - choodu shoonya hrudayam choodu Shuddha hrudayam koru prajalu paapanto chedariyunde - choodu choodu choodu Cheru pavitra sainyam cheru aatmalanu rakshinchu senalo cheru (2) 1. prabhuni chentanundi adbhuta kaaryaalanu pondutaku eduruchoodu (2) daivanaama mahima koraku goppa kaaryamul yochinchi cheyachoodu (2) ॥choodu॥ 2. devuni sahaayanto ee taram prajalu nityajeevam pondachoodu nee praardhana nee prayaasamu devuni ghanaparachu choodu ॥choodull

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు