ఆరాధన ఆరాధన

ఆరాధన ఆరాధన – ఆత్మతో ఆరాధన 

     ఆరాధన ఆరాధన - కృతజ్ఞత స్తుతిప్రార్ధన

     నీకే నాదేవా - తండ్రీ అందుకోవా (2)


1. అన్నిటికీ ఆధారమైనవాడా - నీకే ఆరాధన (2)
    ఎన్నటికీ మారని మంచివాడా - కృతజ్ఞత స్తుతిప్రార్ధన (2)       ॥నీకే॥


2. నోటను కపటము లేనివాడా - నీకే ఆరాధన (2)
  మాటతో మహిమలు చేయువాడా - కృతజ్ఞత స్తుతిప్రార్ధన (2)    ॥నీకే॥


3. అంతయు వ్యాపించి యున్నవాడా - నీకే ఆరాధన (2)
    చింతలు తీర్చెడి గొప్పవాడా - కృతజ్ఞత స్తుతిప్రార్ధన (2)          ॥నీకే॥ aaraadhana aaraadhana – aatmato aaraadhana aaraadhana aaraadhana - krutajnyata stutipraardhana neeke naadevaa - tandree andukovaa (2) 1. annitikee aadhaaramainavaadaa - neeke aaraadhana (2) ennatikee maarani manchivaadaa - krutajnyata stutipraardhana (2) ॥neeke॥ 2. notanu kapatamu lenivaadaa - neeke aaraadhana (2) maatato mahimalu cheyuvaadaa - krutajnyata stutipraardhana (2) ॥neeke॥ 3. antayu vyaapinchi yunnavaadaa - neeke aaraadhana (2) chintalu teerchedi goppavaadaa - krutajnyata stutipraardhana (2) ॥neeke॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు