చీకటి కాలము వచ్చుచుండె

1. చీకటి కాలము వచ్చుచుండె - కృప కాలము నుపయోగించు
    తలుపులు తెరచి యుండగానే విరిగిన మనస్సుతో సాగెదవా

    తలుపులు తెరచి యుండగానె -  విరిగిన మనస్సుతో సాగెదవా
    కాలమపాయముగా నుండె -  సమయము సద్వినియోగించు


2. బీడు భూములధికముగా -  చూచిన నీవు సాగిరా
  యేసుని వారికి చూపించు  -  ప్రేమ సువార్తను చాటించు ||తలుపు||


3. ఎన్నో రాజ్యములీనాడు  -  దేవుని పనికి మూయబడె
    తెరచిన తలుపులు ఎదురుండన్ - త్వరితముగా ప్రకటించెదవా ||తలుపు||


4. విశ్వాసుల సహవాసమున -  ప్రేమాఐక్యత గలదు
    అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను ||తలుపు|| 1. cheekati kaalamu vachchuchunde - krupa kaalamu nupayoginchu talupulu terachi yundagaane virigina manassuto saagedavaa talupulu terachi yundagaane - virigina manassuto saagedavaa kaalamapaayamugaa nunde - samayamu sadviniyoginchu 2. beedu bhoomuladhikamugaa - choochina neevu saagiraa yesuni vaariki choopinchu - prema suvaartanu chaatinchu ||talupu|| 3. enno raajyamuleenaadu - devuni paniki mooyabade terachina talupulu edurundan - tvaritamugaa prakatinchedavaa ||talupu|| 4. vishvaasula sahavaasamuna - premaaaikyata galadu ani cheppedi dinamulu - mana madhyaku raavalenu ||talupu||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు