జీవనదిని నా హృదయములో
జీవనదిని నా హృదయములో- ప్రవహింప జేయుమయా (2)
1. శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయా (2) llజీవll
2. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయా (2) llజీవll
3. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) llజీవll
4. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా (2) llజీవll
5. ఆత్మీయ ఫలములను నాలో ఫలియింపచేయుమయా (2) ॥జీవ॥
6. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ llజీవll
Jeevanadini naa hrudayamulo- pravahimpa jeyumayaa (2) 1. shareera kriyalanniyu naalo nashiyimpa cheyumayaa (2) lljeevall 2. endina emukalanniyu tirigi jeevimpacheyumayaa (2) lljeevall 3. balaheena samayamulo nee balamu prasaadinchumu (2) lljeevall 4. aatmeeya varamulato nannu abhishekam cheyumayaa (2) lljeevall 5. aatmeeya phalamulanu naalo phaliyimpacheyumayaa (2) ॥jeeva॥ 6. hallelooyaa hallelooyaa hallelooyaa aamen lljeevall
Comments
Post a Comment