జై జై యేసురాజ జై జై
జై జై యేసురాజ జై జై - రాజాధిరాజ నీకే జై జై llజైll
1. పాపకూపములోబడియున్న - నన్ను జూచి
చేయి జాచి చక్కగా దరికి జేర్చితివి llజైll
2. సిలువ రక్తములో నన్ను కడిగి - పాపమంతా
పరిహరించిన - పావనుడగు నా ప్రభు యేసు llజైll
3. నీతిహీనుడనైన నాకు - నీతి రక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన నీతిరాజ lజైll
4. మంటిపురుగునైన నన్ను - మంటినుండి మింట
జేర్చిన - మహాప్రభుండా నీకే జై జై llజైll
5. పాపశాపగ్రస్తుడనై యుండ - నన్ను గూడ నీస్వకీయ
సంపాద్యముగ మార్చితివి llజైll
6 రాజులైన యాజకగుంపులో - నన్నుగూడ నీ సొతైన
పరిశుద్ధ జనములో జేర్చితివి llజైll
7. తల్లియైన మరచిన మరచును - నేను నిన్ను
మరవననిన నమ్మకమైన నా ప్రభువా llజైll
8. అధిక స్తోత్రార్హుడవైన - ఆది అంతములేని స్వామి
యుగయుగములకు నీకే జై జై llజైll
Jai jai yesuraaja jai jai - raajaadhiraaja neeke jai jai lljaill
1. paapakoopamulobadiyunna - nannu joochi
cheyi jaachi chakkagaa dariki jerchitivi lljaill
2. siluva raktamulo nannu kadigi - paapamantaa
pariharinchina - paavanudagu naa prabhu yesu lljaill
3. neetiheenudanaina naaku - neeti rakshana vastramulanu
preetito nosagina neetiraaja ljaill
4. mantipurugunaina nannu - mantinundi minta
jerchina - mahaaprabhundaa neeke jai jai lljaill
5. paapashaapagrastudanai yunda - nannu gooda neesvakeeya
sampaadyamuga maarchitivi lljaill
6 raajulaina yaajakagumpulo - nannugooda nee sotaina
parishuddha janamulo jerchitivi lljaill
7. talliyaina marachina marachunu - nenu ninnu
maravananina nammakamaina naa prabhuvaa lljaill
8. adhika stotraarhudavaina - aadi antamuleni svaami
yugayugamulaku neeke jai jai lljaill
Comments
Post a Comment