ఉన్నత ఆత్మ నీ బలమిమ్ము
ఉన్నత ఆత్మ నీ బలమిమ్ము లోక ఆశలను జయించవలెన్ (2)
పవిత్రముగానే జీవించవలెను పరలోక రాజ్యము చేరువరకు (2)
1. పరలోక మన్నాను ప్రతి దినమిమ్ము అరణ్యదాహము తీర్చగ రమ్ము (2)
గోధుమ గింజగ భూమిలో పడినే ప్రాణార్పణముగ పోయబడెదన్ (2) ll ఉన్నత ll
2. నను పిలిచితివి నా యోగ్యత నీవే నీలో నేనొక యుద్ధాయుధమే (2)
నీ శక్తితో వైరి నెదిరించెదను - నీ జయధ్వనితో నే మరలెదను (2) ll ఉన్నత ll
Unnata aatma nee balamimmu
loka aashalanu jayinchavalen (2)
Pavitramugaane jeevinchavalenu
paraloka raajyamu cheruvaraku (2)
1. paraloka mannaanu prati dinamimmu
aranyadaahamu teerchaga rammu (2)
godhuma ginjaga bhoomilo padine
praanaarpanamuga poyabadedan (2) ll unnata ll
2. nanu pilichitivi naa yogyata neeve
neelo nenoka yuddhaayudhame (2)
nee shaktito vairi nedirinchedanu -
nee jayadhvanito ne maraledanu (2) ll unnata ll
Comments
Post a Comment