దేవా నీ సాక్షిని
దేవా నీ సాక్షిని - నీ దీవెన నాకిమ్ము
1. నిత్యజీవములే ఇచ్చితివి - సత్యములో నను నిలిపితిని
ఆత్మీయ బలమును పొందితిని - మాదిరిగా జీవింపజేసితివి ll దేవా ll
2. పాపపు కోరికలు విడచినను - విజృంభించి అవి నన్ను ఆకర్షించినను (2)
నిలుచును దేవుని పరిపాలనయే దినదినము జయ జీవితము నిచ్చును ॥దేవా॥
3. నాకు విరోధులు ఎవరున్నారు - నాపై నిందలు మోపేదెవరు
నాకన్ని యేసుప్రభువే కదా - నా బ్రతుకున పెన్నిధి ఆయనే ll దేవా ll
devaa nee saakshini - nee deevena naakimmu
1. nityajeevamule ichchitivi - satyamulo nanu nilipitini
aatmeeya balamunu ponditini -
maadirigaa jeevimpajesitivi ll devaa ll
2. paapapu korikalu vidachinanu -
vijrumbhinchi avi nannu aakarshinchinanu (2)
niluchunu devuni paripaalanaye
dinadinamu jaya jeevitamu nichchunu ॥devaa॥
3. naaku virodhulu evarunnaaru -
naapai nindalu mopedevaru
naakanni yesuprabhuve kadaa -
naa bratukuna pennidhi aayane ll devaa ll
Comments
Post a Comment