దేవా నా హృదయము

దేవా నా హృదయము - నీ యందు స్థిరమాయెన్
నే పాడుచు స్తుతింతున్ - నా యాత్మ గానము చేయున్


1. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరుకూడ (3)
    వేకువనె నే లేచెదను - స్తుతి గానము చేసెదను (2) ll దేవా ll 


2. దేవా నీ జనముల మధ్య - కృతజ్ఞతా స్తుతులను (3)
    చెల్లించి ప్రజలలోన - స్తుతి గానము చేసెదను (2) ll దేవా ll


3. ఆకాశమునకంటె నీ - కృప మహోన్నతమైనది (3)
    నీదు సత్యము మేఘముల కంటె - అత్యున్నతమైనది (2) ll దేవా ll


4. దేవా నీ వాకాశముకంటె - మహోన్నతుడవు కమ్ము (3)

    నీదు మహిమ సర్వభూమి మీద వ్యాపించును గాక (2) ll దేవా ll Devaa naa hrudayamu - nee yandu sthiramaayen Ne paaduchu stutintun - naa yaatma gaanamu cheyun 1. svaramandalamaa sitaaraa melkonudi meerukooda (3) vekuvane ne lechedanu - stuti gaanamu chesedanu (2) ll devaa ll 2. devaa nee janamula madhya - krutajnyataa stutulanu (3) chellinchi prajalalona - stuti gaanamu chesedanu (2) ll devaa ll 3. aakaashamunakante nee - krupa mahonnatamainadi (3) needu satyamu meghamula kante - atyunnatamainadi (2)ll devaa ll 4. devaa nee vaakaashamukante - mahonnatudavu kammu (3) needu mahima sarvabhoomi meeda vyaapinchunu gaaka (2) ll devaa ll

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు