దేవుని స్తుతియించుడి
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు
దేవుని స్తుతియించుడి - అ…...అ…….
1. ఆయన పరిశుద్ద ఆలయమందు ఆయన సన్నిధిలో
ఆ...... ఆయన సన్నిధిలో యెల్లప్పుడు ||దేవుని॥
2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు
ఆ........ఆకాశ విశాలమందు యెల్లప్పుడు ॥దేవుని॥
3. ఆయన పరాక్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును
ఆ…….. .ఆయన ప్రభావమును యెల్లప్పుడు ||దేవుని॥
4. బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి స్వరమండలములతో
ఆ.......సర్వమండలములతో యెల్లప్పుడు ||దేవుని||
5. సన్నని తంతుల సితారతోను - చక్కని స్వరములతో
ఆ.....చక్కని స్వరములతో యెల్లప్పుడు ||దేవుని॥
6. తంబురతోను నాట్యముతోను తంతి వాయిద్యములతో
ఆ.......తంతి వాయిద్యములతో యెల్లప్పుడు ||దేవుని॥
7. పిల్లన గ్రోవిని చల్లగ నూది యెల్ల ప్రజలు చేరి
ఆ...... యెల్ల ప్రజలు చేరి యెల్లప్పుడు ||దేవుని॥
8. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి - గంభీర తాళముతో
ఆ..... గంభీర తాళముతో యెల్లప్పుడు ||దేవుని||
9. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయ ఆమెన్
ఆ....హల్లెలూయ ఆమేన్ యెల్లప్పుడు ॥దేవుని||
Devuni stutiyinchudi yellappudu
Devuni stutiyinchudi - a…...a…….
1. aayana parishudda aalayamandu aayana sannidhilo
aa...... aayana sannidhilo yellappudu ||devuni||
2. aayana balamunu prasiddhi cheyu aakaasha vishaalamandu
aa........aakaasha vishaalamandu yellappudu ||devuni||
3. aayana paraakrama kaaryamu batti aayana prabhaavamunu
aa…….. .aayana prabhaavamunu yellappudu | |devuni||
4. booradhvanito aayanan stutinchudi svaramandalamulato
aa.......sarvamandalamulato yellappudu ||devuni||
5. sannani tantula sitaaratonu - chakkani svaramulato
aa.....chakkani svaramulato yellappudu ||devuni||
6. tamburatonu naatyamutonu tanti vaayidyamulato
aa.......tanti vaayidyamulato yellappudu ||devuni||
7. pillana grovini challaga noodi yella prajalu cheri
aa...... yella prajalu cheri yellappudu ||devuni||
8. mrogu taalamulato aayanan stutinchudi - gambheera taalamuto
aa..... gambheera taalamuto yellappudu ||devuni||
9. sakala praanulu yehovaanu stutinchudi hallelooya aamen
aa....hallelooya aamen yellappudu ||devuni||
Comments
Post a Comment