దీవెనలే ఇల కురిసెనులే

దీవెనలే ఇల కురిసెనులే - దీనుడై ప్రభు ఇల వెలసెనులె
పశువులశాలలో ఈ రేయి -  పసిబాలుడుగా జనియించే
నిజక్రిస్మస్ ఇదే ఈ ధరలోన -  ప్రభుయేసు జన్మించెను మదిలోన
అ……..  అ……..  అ……….


1. దూతలు తెల్పిరి ఈ శుభవార్త గొల్లలు చేరిరి ఆ ప్రభుచెంత
  శుభములు కురిసెనులే - అభయము కలిగెనులే
  We wish you a happy Christmas (3)
  అ……..  అ……..  అ……….


2. తారను గాంచి బాలుని చేరి -  తూరుపు జ్ఞానులు కానుకలిడిరి
  శుభములు కురిసెనులే -  అభయము కలిగెనులే
  We wish you a happy Christmas (3)
  అ……..  అ……..  అ……….

3. మా మదిలో జనియింపుము నేడే  - ఈ ధరలో నిజదేవుని సుతుడై
  శుభములు కురిసెనులే -  అభయము కలిగెనులే
  We wish you a happy Christmas (3)
  అ……..  అ……..  అ………. Deevenale ila kurisenule - deenudai prabhu ila velasenule Pashuvulashaalalo ee reyi - pasibaaludugaa janiyinche Nijakrismas ide ee dharalona - prabhuyesu janminchenu madilona A…….. a…….. a………. 1. dootalu telpiri ee shubhavaarta gollalu cheriri aa prabhuchenta shubhamulu kurisenule - abhayamu kaligenule We wish you a happy Christmas (3) a…….. a…….. a………. 2. taaranu gaanchi baaluni cheri - toorupu jnyaanulu kaanukalidiri shubhamulu kurisenule - abhayamu kaligenule We wish you a happy Christmas (3) a…….. a…….. a………. 3. maa madilo janiyimpumu nede - ee dharalo nijadevuni sutudai shubhamulu kurisenule - abhayamu kaligenule We wish you a happy Christmas (3) a…….. a…….. a……….



Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు