దేవకావవే రాత్రి మమ్ములన్

దేవకావవే రాత్రి మమ్ములన్ = నీవె నేడు కాచినావు నీకు స్తోత్రము


1. ఆపదలు మమ్మున్ - అంటకుండను =
    కాపుగాచి మంచి నిద్ర కలుగ జేయుమీ ||దేవ||


2. పండియుండగా పాము తేలులన్ =
  గండములను తొలగజేసి  కాయుమో ప్రభో ॥దేవ॥


3. దుష్ట స్వప్నముల్ - దొంగ భయమును =
    కష్టములను తొలగజేసి  కాయుమో ప్రభో
॥దేవ॥ Devakaavave raatri mammulan = neeve nedu kaachinaavu neeku stotramu 1. aapadalu mammun - antakundanu = kaapugaachi manchi nidra kaluga jeyumee ||deva|| 2. pandiyundagaa paamu telulan = gandamulanu tolagajesi kaayumo prabho ॥deva॥ 3. dushta svapnamul - donga bhayamunu = kashtamulanu tolagajesi kaayumo prabho ॥deva॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు