చిరకాల స్నేహితుడా
చిరకాల స్నేహితుడా - నా హృదయాన సన్నిహితుడా
నా తోడు నీవయ్య - నీ స్నేహం చాలయ్య
నా నీడ నీవయ్య - ప్రియ ప్రభువా యేసయ్యా (2)
చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2)
1. బంధువులు వెలివేసిన - వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం - నా యేసు నీ స్నేహం
చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2) ||చిర||
2. కష్టాలలో కన్నీళ్ళలో నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం
చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2) ||చిర||
3. నిజమైనది విలువైనది ప్రేమించు నీ స్నేహం
నా యేసు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ దివ్య స్నేహం
చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2) ||చిర|| Chirakaala snehitudaa - naa hrudayaana sannihitudaa Naa todu neevayya - nee sneham chaalayya Naa needa neevayya - priya prabhuvaa yesayyaa (2) Chirakaala sneham - idi naa yesu sneham (2) 1. bandhuvulu velivesina - veliveyani sneham lokaana lenatti o divya sneham - naa yesu nee sneham chirakaala sneham - idi naa yesu sneham (2) ||chira|| 2. kashtaalalo kanneellalo nanu moyu nee sneham nanu dhairyaparachi aadarana kaliginchu naa yesu nee sneham chirakaala sneham - idi naa yesu sneham (2) ||chira|| 3. nijamainadi viluvainadi preminchu nee sneham naa yesu nee sneham kaluvarilo choopina aa divya sneham chirakaala sneham - idi naa yesu sneham (2) ||chira||
Comments
Post a Comment