జయజయ యేసు జయయేసు
జయజయ యేసు జయయేసు - జయజయక్రీస్తు జయక్రీస్తు
జయజయ రాజా జయరాజా - జయజయ స్తోత్రం జయస్తోత్రం
1. మరణము గెల్చిన జయయేసు - మరణము ఓడెను జయయేసు
పరమ బలమొసగు జయయేసు - శరణము నీవే జయయేసు ll జయజయ ll
2. సమాధి గెల్చిన జయయేసు - సమాధి ఓడెను జయయేసు
సమరము గెల్చిన జయయేసు - అమరమూర్తివి జయయేసు ll జయజయ ll
3. బండను గెల్చిన జయయేసు - బండయు ఓడెను జయయేసు
బండలు దీయుము జయయేసు - అండకుజేర్చుము జయయేసు ll జయజయ ll
4. ముద్రను గెల్చిన జయయేసు - ముద్రయు ఓడెను జయయేసు
ముద్రను చీల్చుము జయయేసు - ముద్రించుమునను జయయేసు ll జయజయ ll
5. కావలి గెల్చిన జయయేసు కావలి ఓడెను జయయేసు
సేవలో బలము జయయేసు - జీవము నీవే - జయయేసు ll జయజయ ll
6. దయ్యాల గెల్చిన జయయేసు దయ్యాలు ఓడెను జయయేసు
నెయ్యము కలిగిన జయయేసు - అయ్యా నీవే - జయయేసు ll జయజయ ll
7. సాతాను గెల్చిన జయయేసు సాతాను ఓడెను జయయేసు
పాతవి గతియించె జయయేసు - దాతవు నీవే - జయయేసు ll జయజయ ll
Jayajaya yesu jayayesu - jayajayakreestu jayakreestu
Jayajaya raajaa jayaraajaa - jayajaya stotram jayastotram
1. maranamu gelchina jayayesu - maranamu odenu jayayesu
parama balamosagu jayayesu - sharanamu neeve jayayesu ll jayajaya ll
2. samaadhi gelchina jayayesu - samaadhi odenu jayayesu
samaramu gelchina jayayesu - amaramoortivi jayayesu ll jayajaya ll
3. bandanu gelchina jayayesu - bandayu odenu jayayesu
bandalu deeyumu jayayesu - andakujerchumu jayayesu ll jayajaya ll
4. mudranu gelchina jayayesu - mudrayu odenu jayayesu
mudranu cheelchumu jayayesu - mudrinchumunanu jayayesu ll jayajaya ll
5. kaavali gelchina jayayesu kaavali odenu jayayesu
sevalo balamu jayayesu - jeevamu neeve - jayayesu ll jayajaya ll
6. dayyaala gelchina jayayesu dayyaalu odenu jayayesu
neyyamu kaligina jayayesu - ayyaa neeve - jayayesu ll jayajaya ll
7. saataanu gelchina jayayesu saataanu odenu jayayesu
paatavi gatiyinche jayayesu - daatavu neeve - jayayesu ll jayajaya ll
Comments
Post a Comment