దేవునియందు నిరీక్షణయుంచి
దేవునియందు నిరీక్షణయుంచి - ఆయననూ - స్తుతించు నా ప్రాణమా
1. ఏ అపాయము రాకుండ నిన్ను దివారాత్రులు
కాపాడువారు ప్రతిక్షణం- నీ పక్షముందు రక్షకుడు ll దేవుని ll
2. చీకటిని వెలుగుగా చేసి - అయనే నీ ముందు పోవువాడు.
సత్యనుగు - జీవసుగు మార్గం యేసే ll దేవుని ll
3. తల్లి తన బిడ్డను మరిచినను - మరువడు నీ దేవుడు నిన్ను
తల్లి కన్న తండ్రి కన్న - ఉత్తముడు ॥దేవుని॥
4. నీకు సహాయము చేయువాడు - సదా అదుకొనువాడు ఆయనే
ఆధారము - ఆదరణ- ఆయనతో ll దేవుని ll
5. నీకు విరోధముగా రూపించిన - ఏ విధ ఆయుధము వర్ధిల్లదు
శుత్రువులు మిత్రులుగా మారుదురు ll దేవుని ll
6. పర్వతములు తొలగిపోయినను - తన కృప నిన్న ఎన్నడు వీడదు
కనికర సంపన్నుడు నా దేవుడు ॥దేవుని॥
7. స్తుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా ll దేవుని ll
Devuniyandu nireekshanayunchi - aayananoo -
stutinchu naa praanamaa
1. e apaayamu raakunda ninnu divaaraatrulu
kaapaaduvaaru pratikshanan-
nee pakshamundu rakshakudu ll devuni ll
2. cheekatini velugugaa chesi -
ayane nee mundu povuvaadu.
satyanugu - jeevasugu maargam yese ll devuni ll
3. talli tana biddanu marichinanu -
maruvadu nee devudu ninnu
talli kanna tandri kanna - uttamudu ॥devuni॥
4. neeku sahaayamu cheyuvaadu -
sadaa adukonuvaadu aayane
aadhaaramu - aadarana- aayanato ll devuni ll
5. neeku virodhamugaa roopinchina -
e vidha aayudhamu vardhilladu
shutruvulu mitrulugaa maaruduru ll devuni ll
6. parvatamulu tolagipoyinanu -
tana krupa ninna ennadu veedadu
kanikara sampannudu naa devudu ॥devuni॥
7. stuti mahimalu neeke prabhu nityamu ninne koniyaadeda
hallelooyaa - hallelooyaa hallelooyaa ll devuni ll
Comments
Post a Comment