చాటించుడి మనుష్యజాతి

1. చాటించుడి మనుష్యజాతి కేసు నామము
  చాటించుడి  యవశ్య   మేసు   ప్రేమసారము
  జనాదులు  విశేష రక్షణ సునాదము విను పర్యంతము


అ.ప.     చాటుదము -  చాటుదము - చాటుదము  -  చాటుదము
            చాటుదము - చాటుదము -  శ్రీయేసు నామము


2. కన్నీళ్ళతో విత్తెడువార లానందంబుతో - నెన్నడు గోయుదు రనెడి వాగ్ధత్తంబుతో
  మన్నన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో ॥చాటుదము॥


3. సమీపమందు నుండు నేమో చావుకాలము
  సదా నశించిపోవువారికీ సుభాగ్యము
  విధంబు జూపగోరి యాశతోడ - నిత్యము విన్పించుచుందము   ॥చాటుదము॥

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో