దేవుని ఆజ్ఞ పాటింతును

దేవుని ఆజ్ఞ పాటింతును - సువార్త ప్రకటింతును

సమయ సమయాలందు - శ్రమల సుఖాలందు

యేసుతో సాగెదను  (2)  -  సాగిపోదున్ (6)      ll దేవుని ఆజ్ఞ ll 


1. క్రీస్తేసు సిలువ బలియాగము  -  లోకాన్ని రక్షించెను   (2)

   ఈ వార్త చాటుచూ ఈ పాట పాడుచూ  -  ఆత్మల రక్షింతును (2)   llసాగిపోదున్ll


2. ఏ ఘనత ఈ భువిని నే కోరను -  లోకాశలు త్యజియింతును  (2)

   నా యేసు నా గమ్యం  సువార్త నా భాగ్యం  - ఈ వార్త నా జీవనం   llసాగిపోదున్ll


3. నా పరుగు ముగియించ ప్రభు కృప చాలున్ - దొరుకునుగా జీవకిరీటం (2)

ప్రభుయేసు రాజ్యములో పరలోక స్వాస్థ్యములో - ప్రియమార పాల్గొందెదన్  llసాగిపోదున్ll Devuni aajnya paatintunu - suvaarta prakatintunu Samaya samayaalandu - shramala sukhaalandu Yesuto saagedanu (2) - saagipodun (6) ll devuni aajnya ll 1. kreestesu siluva baliyaagamu - lokaanni rakshinchenu (2) ee vaarta chaatuchoo ee paata paaduchoo - aatmala rakshintunu (2) llsaagipodunll 2. e ghanata ee bhuvini ne koranu - lokaashalu tyajiyintunu (2) naa yesu naa gamyam suvaarta naa bhaagyam - ee vaarta naa jeevanam llsaagipodunll 3. naa parugu mugiyincha prabhu krupa chaalun - dorukunugaa jeevakireetam (2) Prabhuyesu raajyamulo paraloka svaasthyamulo - priyamaara paalgondedan llsaagipodunll


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు