దేవాది దేవుడు రాజాధి రాజు

వాది దేవుడు రాజాధి రాజు - యేసే రక్షకుడు (2)
యేసు - యేసు - యేసు - యేసే రక్షకుడు

1. ఆకాశములు నీ మహిమన్ -  వివరించుచున్నవి దేవా
    అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది ప్రభువా llదేవాదిll  


2. పగటికి పగలు బోధించగా -  రాత్రి జ్ఞానము తెలిపెన్
    భాషలేకయే స్వరము లేకయే దేవుని మహిమపరచెన్ llదేవాదిll


3. దేవుని న్యాయ విధులన్ని -  అత్యున్నతమైనవిగా
    బంగారుకంటెను కోరదగినవి తేనెకంటే మధురం llదేవాదిll


4. ఎత్తైన స్థలములో వసియించు -  ఆ మహిమాన్వితునికి స్తోత్రం
    నా జీవితములో వసియించు దేవా నీ నామమునకే స్తోత్రం
llదేవాదిll Devaadi devudu raajaadhi raaju - yese rakshakudu (2) yesu - yesu - yesu - yese rakshakudu 1. aakaashamulu nee mahiman - vivarinchuchunnavi devaa antarikshamu nee cheti panini prachurinchuchunnadi prabhuvaa lldevaadill 2. pagatiki pagalu bodhinchagaa - raatri jnyaanamu telipen bhaashalekaye svaramu lekaye devuni mahimaparachen lldevaadill 3. devuni nyaaya vidhulanni - atyunnatamainavigaa bangaarukantenu koradaginavi tenekante madhuran lldevaadill 4. ettaina sthalamulo vasiyinchu - aa mahimaanvituniki stotram naa jeevitamulo vasiyinchu devaa nee naamamunake stotran lldevaadill

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు