దేవా పాపిని నిన్నాశ్రయించాను

దేవా పాపిని నిన్నాశ్రయించాను - ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా    


1. అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై
    సంచరించితి చీకటిలో వంచనచేసితి నెందరినో (2) ll దేవా ll

2. కలువరిలో సిలువొంద కలవరమొందె జగమంత
    పాపినైన నా కొరకు మరణమునే భరించితివి -  మరణమునే జయించితివి  ॥దేవాll 

Devaa paapini ninnaashrayinchaanu - prema choopinchi nannaadukovayyaa 1. aparaadhinai andhudanai apavaadito anucharunai sancharinchiti cheekatilo vanchanachesiti nendarino (2) ll devaa ll 2. kaluvarilo siluvonda kalavaramonde jagamanta paapinaina naa koraku maranamune bharinchitivi - maranamune jayinchitivi ॥devaall


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు