జయ విజయమని పాడుదమా
జయ విజయమని పాడుదమా - జయ విజయుడగు యేసునకు
అపజయమెరుగని దేవునకు - జయస్తోత్ర స్తుతిచేయుదమా
1. ఇహమందు పలు ఆపదలు - ఎన్నో కలిగినను
నా హస్తమును పట్టుకొని - వడివడిగా నన్ను నడిపించును ||జయ||
2. మహా దయాళుడు యెహోవా - నన్నిల కరుణించి =
నా పాపముల లన్నింటిని - మన్నించి మలినము తొలగించును ||జయ||
Jaya vijayamani paadudamaa - jaya vijayudagu yesunaku
Apajayamerugani devunaku - jayastotra stuticheyudamaa
1. ihamandu palu aapadalu - enno kaliginanu
naa hastamunu pattukoni - vadivadigaa nannu nadipinchunu ||jaya||
2. mahaa dayaaludu yehovaa - nannila karuninchi =
naa paapamula lannintini - manninchi malinamu tolaginchunu ||jaya||
Comments
Post a Comment