ధ్యానింతును - ప్రార్థింతునూ

ధ్యానింతును - ప్రార్థింతునూ (2) రేయియైనా - పగలుయైన

కీర్తింతును - నీనామము (2) నా బ్రతుకులో - ధ్యానింతును


1. సౌఖ్యములెన్ని కలిగినా -  ఏమి లేమి నొందినా (2)
    కీర్తింతు దేవ - దేవాది దేవా (2)   నా బ్రతుకులో


2. శోకములెన్ని కలిగిన - వేదన లెన్ని పొందినా (2)

    నీ నామస్మరణే -  శరణం నాకు (2)    నా బ్రతుకులో


3. శోధన సంభవించిన  - శత్రువు చుట్టిముట్టినా (2)

    నా ఆశ్రయము నీవేను నాధా (2)    నా బ్రతుకులో Dhyaanintunu - praarthintunoo (2) reyiyainaa - pagaluyaina Keertintunu - neenaamamu (2) naa bratukulo - dhyaanintunu 1. saukhyamulenni kaliginaa - emi lemi nondinaa (2) keertintu deva - devaadi devaa (2) naa bratukulo 2. shokamulenni kaligina - vedana lenni pondinaa (2) nee naamasmarane - sharanam naaku (2) naa bratukulo 3. shodhana sambhavinchina - shatruvu chuttimuttinaa (2) naa aashrayamu neevenu naadhaa (2) naa bratukulo



Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు