దివ్యగ్రంథము - దివ్యగ్రంథము
దివ్యగ్రంథము - దివ్యగ్రంథము ఎచ్చటనైన వెదకినన్ సహాయం దొరకును
కష్టములు వచ్చినన్ - దుఃఖములు కల్గినన్ - విడువకుండా చదువుడీ దివ్యగ్రంథము
1. సత్య గ్రంథము సత్య గ్రంథము - అమూల్యమైన సత్యమున్ గైకొమ్ము నెల్లడన్
శ్రీయేసు దేవుని చాటించు గ్రంథము - మరువకుండ చదవుడీ సత్యగ్రంథము
2. ముక్తి గ్రంథము - ముక్తి గ్రంథము ఎచ్చటనైన చదవినన్ సహాయం దొరకును
సాకులు చెప్పక - చిక్కులు పొందక - కష్టమనక చదువుడీ - ముక్తి గ్రంథము
3. జీవ గ్రంథము - జీవగ్రంథము - జీవింపజేయు సూక్తులు - కదలింప జేయును
అసమయమందున - సమయంబునందున - కఠిన మనక చదువడీ జీవగ్రంథం
Divyagranthamu - divyagranthamu echchatanaina vedakinan sahaayam dorakunu
Kashtamulu vachchinan - duhkhamulu kalginan - viduvakundaa chaduvudee divyagranthamu
1. satya granthamu satya granthamu - amoolyamaina satyamun gaikommu nelladan
shreeyesu devuni chaatinchu granthamu - maruvakunda chadavudee satyagranthamu
2. mukti granthamu - mukti granthamu echchatanaina chadavinan sahaayam dorakunu
Saakulu cheppaka - chikkulu pondaka - kashtamanaka chaduvudee - mukti granthamu
3. jeeva granthamu - jeevagranthamu - jeevimpajeyu sooktulu - kadalimpa jeyunu
Asamayamanduna - samayambunanduna - kathina manaka chaduvadee jeevagrantham
Comments
Post a Comment