జయరాజు యేసు జెండ క్రింద
జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి - భయము లేక
పరమ బలమొంది మనము పనిని జేయుదము
అ.ప . జయగీతము పాడి యుద్ధము జేసి - జయము నొందెదము
1. సేననాయకుడు నడిపించెను - మమ్మును దివ్యజ్ఞానముతో
దీన సేవకులమై దినమును వెంబడించి - పనిని చేయుదము
2. దేశవాసులెల్లరు దేవునితో - సహవాస మొందుటకై - వంచించు
సైతాన్ వలనుండి వారిని - విడిపించుట మా పని
3. హిందూదేశ మంతయు నెప్పుడు యేసుకు - స్వంతమగుచున్నదో
అంధకారము తొలగి వెలుగొందు కాలము - త్వరలో రావలెను
Jayaraaju yesu jenda krinda sevaku vastimi - bhayamu leka
Parama balamondi manamu panini jeyudamu
A.pa . jayageetamu paadi yuddhamu jesi - jayamu nondedamu
1. senanaayakudu nadipinchenu - mammunu divyajnyaanamuto
deena sevakulamai dinamunu vembadinchi - panini cheyudamu
2. deshavaasulellaru devunito - sahavaasa mondutakai - vanchinchu
saitaan valanundi vaarini - vidipinchuta maa pani
3. hindoodesha mantayu neppudu yesuku - svantamaguchunnado
andhakaaramu tolagi velugondu kaalamu - tvaralo raavalenu
Comments
Post a Comment