ఆనందించుడి - యెల్లప్పుడు

ఆనందించుడి - యెల్లప్పుడు - ప్రభువునందు మీరందరు

 ఆనందమిచ్చెడి - యేసును కల్గి - వందనం చెల్లించుడి ॥
 

        యేసూ ! యేసూ ! యేసే నారక్షకుడు - హల్లెలూయా
        యేసూ ! యేసూ ! యేసే విమోచకుడు


1 పాపముంటే నీ హృదయములో ఆనందించలేవు నిజము

   పాపాలొప్పుకొని - విడచిపెట్టినపుడే ఆనందించెదవు సదా II యేసు II


2 నీలో క్రీస్తు మనసుయుంటే ఆనందింతువు - యెల్లప్పుడు 

  కష్టబాధలెన్నున్నా - నిందవేదనలు - కల్గిన - ఆనందింతువు      II యేసు II


3 యేసునందే ఆనందించుము - బలమొందెదవు నిత్యము
  లోక శరీరయాశల - నేమాత్రం కోరక - ఆనందించుము యేసులో  II యేసు II Aanandinchudi - yellappudu - prabhuvunandu meerandaru aanandamichchedi - yesunu kalgi - vandanam chellinchudi ॥ yesoo ! yesoo ! yese naarakshakudu - hallelooyaa yesoo ! yesoo ! yese vimochakudu 1 paapamunte nee hrudayamulo aanandinchalevu nijamu paapaaloppukoni - vidachipettinapude aanandinchedavu sadaa II yesu II 2 neelo kreestu manasuyunte aanandintuvu - yellappudu kashtabaadhalennunnaa - nindavedanalu - kalgina - aanandintuvu II yesu II 3 yesunande aanandinchumu - balamondedavu nityamu loka shareerayaashala - nemaatram koraka - aanandinchumu yesulo II yesu II

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు