తరాలు మారిన యుగాలు మారిన
తరాలు మారిన యుగాలు మారిన - మారని దేవుడు - మన యేసుడు
1. మారుచున్న లోకంలో - దారి తెలియని లోకంలో
మారని దేవుడు - మన యేసుడు ఆ.... ఆ.... ఆ.... ||తరాలు||
2. సూర్య చంద్రులు గతించినా - భూమ్యాకాశముల్ నశించినా
మారని దేవుడు - మన యేసుడు ఆ... ఆ.... ఆ.... ||తరాలు||
3. నీతి న్యాయ కరుణలో - నిశ్చలమైన ప్రేమలో
మారని దేవుడు - మన యేసుడు ఆ... ఆ.... ఆ.. ||తరాలు||
4. నిన్న నేడు నిరంతరం - ఒకటై యున్న రూపము
మారని దేవుడు - మన యేసుడు ఆ... ఆ.... ఆ.... ||తరాలు||
Taraalu maarina yugaalu maarina - maarani devudu - mana yesudu
1. maaruchunna lokanlo - daari teliyani lokanlo
maarani devudu - mana yesudu aa.... aa.... aa.... ||taraalu||
2. soorya chandrulu gatinchinaa - bhoomyaakaashamul nashinchinaa
maarani devudu - mana yesudu aa... aa.... aa.... ||taraalu||
3. neeti nyaaya karunalo - nishchalamaina premalo
maarani devudu - mana yesudu aa... aa.... aa.. ||taraalu||
4. ninna nedu nirantaram - okatai yunna roopamu
maarani devudu - mana yesudu aa... aa.... aa.... ||taraalu||
Comments
Post a Comment