ఎంత మధురమో యేసుని ప్రేమ

ఎంత మధురమో యేసుని ప్రేమ - ఎంత మధురమో నా యేసుని ప్రేమ llఎంత॥

ప్రేమా….. ప్రేమా……. ప్రేమా……ప్రేమా……..


1. అంధకార బంధము నన్నావరించగా - అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని
    బంధము తెంచెను బ్రతికించెను నన్ను llఎంత॥


2. రక్షించువాడు లేక పక్షినైతిని- భక్షకుడు బాణము గురిపెట్టియుండెను
    బంధము తెంచెను బ్రతికించెను నన్ను llఎంత॥


3. ఎన్నో పాపములు చేసి మూట కడితిని- ఎన్నో మోసములు చేసి దోషినైతిని
    బంధము తెంచెను బ్రతికించెను నన్ను ॥ఎంత॥


4. కుష్టు బ్రతుకు నై నేను - కృంగియుండగా - భ్రష్టుడనైన నన్ను బ్రతికించెనుగా
    బంధము తెంచెను - బ్రతికించెను నన్ను llఎంత॥
Enta madhuramo yesuni prema - enta madhuramo naa yesuni prema ||enta॥ Premaa….. premaa……. premaa……premaa…….. 1. andhakaara bandhamu nannaavarinchagaa - andhudanai yesayyanu erugakuntini bandhamu tenchenu bratikinchenu nannu llenta॥ 2. rakshinchuvaadu leka pakshinaitini- bhakshakudu baanamu guripettiyundenu bandhamu tenchenu bratikinchenu nannu llenta॥
3. enno paapamulu chesi moota kaditini- enno mosamulu chesi doshinaitini bandhamu tenchenu bratikinchenu nannu ॥enta॥ 4. kushtu bratuku nai nenu - krungiyundagaa - bhrashtudanaina nannu bratikinchenugaa bandhamu tenchenu - bratikinchenu nannu llenta॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు