ఉత్తరదేశం వెళ్ళ మనలో
ఉత్తరదేశం వెళ్ళ మనలో వీరుడెవరు - పలుదేశాలు పొమ్మని చెప్పెనేసు ॥ఉత్తర॥
1. విశ్వాసులెందరో ఇక్కడ- ఎన్నెన్నో సంఘాలిక్కడ
ఏమియే తెలియని వారక్కడ కోట్ల కొలదిగా ఉన్నారు
ఎవరు లేరు అక్కడెవరు లేరు యేసుని ప్రకటింప ఎవ్వరు లేరు ||ఉత్తర||
2. సౌఖ్యములలో జీవింప దక్షిణముననే కూర్చుండక
అవసరమగు చోటికి వెళ్ళ - యేసురాజు దారిచూపును
ఇశ్రాయేలూ ఇక ఎన్నాళ్ళు - యెరూషలేం మధ్యలో నే నిలచెదవా II ఉత్తర II
3. నన్నే నీకర్పింతు దేవా నాకై బలియైతివా నాధా
చూపించు స్థలముకు పోవ - వెనుకకు తిరుగనీయకు
అంగీకరించు నన్నంగీకరించు సాష్టాంగ పడితిని దారిచూపు (2) II ఉత్తర II
uttaradesham vella manalo veerudevaru -
paludeshaalu pommani cheppenesu ॥uttara॥
1. vishvaasulendaro ikkada- ennenno sanghaalikkada
emiye teliyani vaarakkada kotla koladigaa unnaaru
evaru leru akkadevaru leru
yesuni prakatimpa evvaru leru ||uttara||
2. saukhyamulalo jeevimpa dakshinamunane koorchundaka
avasaramagu chotiki vella - yesuraaju daarichoopunu
ishraayeloo ika ennaallu -
yerooshalem madhyalo ne nilachedavaa II uttara II
3. nanne neekarpintu devaa naakai baliyaitivaa naadhaa
choopinchu sthalamuku pova - venukaku tiruganeeyaku
angeekarinchu nannangeekarinchu
saashtaanga paditini daarichoopu (2) II uttara II
Comments
Post a Comment