చాలిన దేవుడవు యేసు

చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ - నీవు
వ్యాధి బాధ సమయములో - కష్ట సుదుల తరంగములో
ఏమున్నా - లేకున్నా - ఏ స్థితికైన చాలిన దేవుడ నీవు ॥


1. అంజూర చెట్లు పూయకున్నను ద్రాక్షచెట్లు ఫలింపకున్నను
    చేనిలోని పైరు – పండక పోయినను - శాలలోని పశువులు లేక పోయినను


2. గాఢాంధకారంలో పయనించిన –  పొంగు సాగరలెదురైనా
  లోకమంతా ఒకటై - అన్యాయ తీర్పుకు గురిచేసినా
    సత్యం పలుకుటచే - నష్టం కలిగినను ॥ఏమున్నా॥


3. దారి చెడినప్పుడు యేసయ్య -  అందరు విడచిన యేసయ్య
  శాశ్వతమైన ప్రేమతో - కన్నీళ్ళు తుడిచితివే
  మన్నించనని త్రోయక - నీ కౌగిట దాచితివే ॥ఏమున్నా॥


Chaalina devudavu yesu chaalina devuda - neevu vyaadhi baadha samayamulo - kashta sudula tarangamulo emunnaa - lekunnaa - e sthitikaina chaalina devuda neevu ॥ 1. anjoora chetlu pooyakunnanu draakshachetlu phalimpakunnanu cheniloni pairu – pandaka poyinanu - shaalaloni pashuvulu leka poyinanu 2. gaadhaandhakaaranlo payaninchina – pongu saagaraledurainaa lokamantaa okatai - anyaaya teerpuku gurichesinaa satyam palukutache - nashtam kaliginanu ॥emunnaa॥ 3. daari chedinappudu yesayya - andaru vidachina yesayya shaashvatamaina premato - kanneellu tudichitive manninchanani troyaka - nee kaugita daachitive ॥emunnaa॥


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు