ఎల్లవేళలందు కష్టకాలమందు

ఎల్లవేళలందు కష్టకాలమందు - వల్లభుండా యేసున్ స్తుతింతున్ 

ఎల్లను నీవే నా కెల్లెడల - వల్లపడదే వివరింప llఎల్లll


1. విమోచకుడా విమోచన నీవే - రక్షకుడవు నారక్షణ నీవే llఎల్లll


2. సృష్టికర్తవు సహాయము నీవే - ఇష్టుడ నీవు నా త్రిత్వము నీవే    llఎల్లll


3. జ్ఞానము నీవే నా పానము నీవే- దానము నీవే నా గానము నీవే  llఎల్లll


4. జ్యోతియు నీవే నా నీతియు నీవే - ఆదియు నీవే నా అంతము నీవే  llఎల్లll


5. నిత్యుడ నీవే నా సత్యుడ నీవే - స్తోత్రము నీవే నా నేత్రము నీవే    llఎల్లll


6. జీవము నీవే నా దేవుడ నీవే పావన నీవే నా కావలి నీవే llఎల్లll


7. కాంతియు నీవే నా శాంతియు నీవే - సంతసమీవే నా కంతయు నీవే llఎల్లll Ellavelalandu kashtakaalamandu - vallabhundaa yesun stutintun Ellanu neeve naa kelledala - vallapadade vivarimpa ll ella ll 1. vimochakudaa vimochana neeve - rakshakudavu naarakshana neeve ll ella ll 2. srushtikartavu sahaayamu neeve - ishtuda neevu naa tritvamu neeve ll ella ll 3. jnyaanamu neeve naa paanamu neeve- daanamu neeve naa gaanamu neeve ll ella ll 4. jyotiyu neeve naa neetiyu neeve - aadiyu neeve naa antamu neeve ll ella ll 5. nityuda neeve naa satyuda neeve - stotramu neeve naa netramu neeve ll ella ll 6. jeevamu neeve naa devuda neeve paavana neeve naa kaavali neeve ll ella ll 7. kaantiyu neeve naa shaantiyu neeve - santasameeve naa kantayu neeve ll ella ll

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు