ఆకాశ వాసులారా
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి
ఉన్నతస్థలముల నివాసులారా యెహోవాను స్తుతియించుడి
1. ఆయన దూతలారా! మరియు - ఆయన సైన్యములారా!
సూర్యచంద్ర తారలారా!- యెహోవాను స్తుతియించుడి ||ఆకాశ||
2. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా
వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతియించుడి ||ఆకాశ||
aakaasha vaasulaaraa yehovaanu stutiyinchudi
unnatasthalamula nivaasulaaraa yehovaanu stutiyinchudi
1. aayana dootalaaraa! mariyu -
aayana sainyamulaaraa!
sooryachandra taaralaaraa!-
yehovaanu stutiyinchudi ||aakaasha||
2. samasta bhoojanulaaraa mariyu
janamula adhipatulaaraa
vruddhulu baaluru yavvanulaaraa
yehovaanu stutiyinchudi ||aakaasha||
Comments
Post a Comment