దేవా నిన్ను పాడే సమయం
దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం
యే కష్టమైనా శోధనైనా నిన్ను పాడెదన్ నిన్ను స్తుతియించెదన్
1. నావ ఒంటరిగా సాగుచుండగా నాధా నిన్నే పాడెదను
జీవితములో నీవుండగా ఎవనిని గూర్చి పాడెదను
శతకోటి పాటలు నిను గూర్చి పాడిన నా ఆశ ఎన్నటికి తీరదయ (2)
కడవరకు నిన్ను కీర్తించి పొగడెద ప్రాణానాధుడ నా జీవానాధుడా ॥దేవా॥
2. దేహమంత కృశించిన వాడి నశియించి పోయినా
రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను
క్షణమైన నిన్ను స్తుతియింప మరిచిన- జీవిత పయనము వ్యర్థమయ్యా (2)
జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెద ప్రాణానాధుడ నా జీవానాధుడా ॥దేవా॥
Devaa ninnu paade samayam manchi samayam
Ye kashtamainaa shodhanainaa ninnu paadedan ninnu stutiyinchedan
1. naava ontarigaa saaguchundagaa naadhaa ninne paadedanu
jeevitamulo neevundagaa evanini goorchi paadedanu
shatakoti paatalu ninu goorchi
paadina naa aasha ennatiki teeradaya (2)
kadavaraku ninnu keertinchi pogadeda
praanaanaadhuda naa jeevaanaadhudaa ॥devaa॥
2. dehamanta krushinchina vaadi nashiyinchi poyinaa
raktadhaaralai pravahinchina maranamaasannamainanu
kshanamaina ninnu stutiyimpa marichina-
jeevita payanamu vyarthamayyaa (2)
jeevamichchina ninnu keertinchi pogadeda
praanaanaadhuda naa jeevaanaadhudaa ॥devaa॥
Comments
Post a Comment