అందాల ఆశా కిరణం- డెందాల చీకటి బాపెన్
అందాల ఆశా కిరణం- డెందాల చీకటి బాపెన్ - ఉదయించె చూడు
సదయుండు యేసు నిజ సంతస క్రిస్మస్ నేడు. ॥ అందాల ll
1. యువతర భవితవ్యం యేసే. - నవతర చైతన్యం యేసే
ప్రభవించెను దివిరాజ్యం ధరలో. - ప్రభువిచ్చెను శుభసందేశం. ॥అందాలll
2. దరిలేని దూరాలలో - గురిలేని వలయాలలో తిరుగాడు మానవులకు తోడై - భరియించున్ పలు భారములన్. ॥అందాలుll
3. అరుణోదయ దర్శనమిదియే. - అసమాన తేజోమయుడే
అరుదెంచెను ఆశ్చర్యకరుడై. - అందించెను అద్భుత ప్రేమన్ ॥అందాలుll
1.antya dinamandu doota boora noodu chundagaa nityavasarambu tellavaaragaa = rakshanandukonnavaari Perlu pilchuchundagaa - nenu kooda cheriyundunachchatan Nenu kooda - cheriyundun (3) - nenu kooda - cheri yundu nachchatan 2.kreestunandu mrutulaina - vaaru lechi kreesuto paalupondunatti yudayambunan bhaktulaara koodirandi yanchu bilchuchundagaa nenukooda cheriyundu nachchatan. IInenuII 3. kaana yesu seva pratyahambu cheyuchundi ne Kreestunadbhutampu prema chaatuchun = krupanonduvaari perlu Yesu pilchuchundagaa - nenu kooda cheriyundu nachchatan. ||nenu||
Comments
Post a Comment