అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన మా దేవా
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన మా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే
ఆహా………. హా………హల్లెలూయా (4)
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైనదేవా నిత్యుడవగు తండ్రి-సమాధాన అధిపతి స్తోత్రం. ॥ఆహా||
2. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్త స్తోత్రం ॥ఆహాII
3. మృత్యుంజయుడా స్తోత్రం- మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ॥ఆహా॥
4. ఆమెన్ అనువాడ స్తోత్రం - అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్నిజ్వాలలవంటి కన్నులు కలవాడా - అత్యున్నతుడా స్తోత్రం. ॥ఆహా॥
Atyunnata sinhaasanamupai - aaseenudavaina maa devaa
atyanta premaa svaroopivi neeve - aaraadhintumu ninne
Aahaa………. haa………hallelooyaa (4)
1. aashcharyakarudaa stotram - aalochana kartaa stotram
balamainadevaa nityudavagu tandri-
samaadhaana adhipati stotran. ॥aahaall
2. krupaa satya sampoornuda stotram -
krupato rakshinchitive stotram
Nee raktamichchi vimochinchinaave -
naa rakshanakarta stotram ॥aahaall
3. mrutyunjayudaa stotran-
mahaaghanudaa stotram
Mammunu konipova tvaralo
raanunna meghavaahanudaa stotran.॥aahaa॥
4. aamen anuvaada stotram -
alphaa omegaa stotram
Agnijvaalalavanti kannulu kalavaadaa -
atyunnatudaa stotran. ॥aahaa॥
English:
"Atyunnatha Simhasanamupai" is a powerful Telugu Christian worship song that exalts the Lord seated on the highest throne. This song glorifies God's majesty, authority, and eternal reign, making it a beloved choice for church worship and personal prayer.
Telugu:
"అత్యున్నత సింహాసనముపై" అనే ఈ తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం, సర్వోన్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుని మహిమను కీర్తిస్తుంది. ఈ పాట దేవుని అధికారాన్ని, మహత్వాన్ని స్తుతించే అద్భుతమైన ఆరాధన గీతం.
Comments
Post a Comment