అన్నిటికన్నా ప్రార్థన మిన్న

అన్నిటికన్నా ప్రార్థన మిన్న  - అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం  (2)

1. శాంతి లోపల మీకు - సుఖము లోకములోన
    కలిసి బ్రతకాలంటే - కావాలి ప్రార్థన            II అన్నిటి II

2.శుద్ధులందరి కోసం - శ్రద్ధగా ప్రార్థించాలి
  పెద్దలందరి కోసం ప్రార్థింప మరువకుమా      II అన్నిటి II

3.శోధనలోనికి మీరు - జారిపడకుండాలంటే
  మెండుగా  ప్రార్థన - ఉండాలి గుండెలో          II అన్నిటి II Annitikannaa praarthana minna - anna baibilu maata unnadaa jnyaapakam (2) 1. shaanti lopala meeku - sukhamu lokamulona kalisi bratakaalante - kaavaali praarthana II anniti II 2.shuddhulandari kosam - shraddhagaa praarthinchaali peddalandari kosam praarthimpa maruvakumaa II anniti II 3.shodhanaloniki meeru - jaaripadakundaalante mendugaa praarthana - undaali gundelo II anniti II


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు