అన్ని నామములకన్న

   అన్ని నామములకన్న పై నామము యేసుని నామము
  ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము


.. యేసు నామము జయం జయము - సాతాను శక్తుల్ లయం లయము (2)
  హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్


1. పాపముల నుండి విడిపించును -  యేసుని నామము (2)
    నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును - క్రీస్తేసుని నామము (2) ॥యేసు॥


2. సాతానుపై అధికారమిచ్చును -  శక్తి కలిగిన యేసు నామము (2)
  శత్రు సమూహాముపై జయమిచ్చును -  జయశీలుడైన యేసు నామము (2)    ॥యేసు॥ 


3. శరీర వ్యాధులన్ని బాగుచేయును -  నజరేయుడైన యేసు నామము (2)
    సమస్త బాధలను తొలగించును- అభిషిక్తుడగు యేసు నామము (2) ॥యేసు॥ anni naamamulakanna pai naamamu yesuni naamamu enni taramulakaina ghanaparachadaginadi kreestesu naamamu .. yesu naamamu jayam jayamu - saataanu shaktul layam layamu (2) hallelooyaa hosanna hallelooyaa hallelooyaa aamen 1. paapamula nundi vidipinchunu - yesuni naamamu (2) nitya narakaagnilo nundi rakshinchunu - kreestesuni naamamu (2) ॥yesu॥ 2. saataanupai adhikaaramichchunu - shakti kaligina yesu naamamu (2) shatru samoohaamupai jayamichchunu - jayasheeludaina yesu naamamu (2)॥yesu॥ 3. shareera vyaadhulanni baagucheyunu - najareyudaina yesu naamamu (2) samasta baadhalanu tolaginchunu- abhishiktudagu yesu naamamu (2) ॥yesu॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు