అర్హుడవు నీవే

అర్హుడవు నీవే - నీవే నా దేవా -  అర్హుడవు నీవే మాగొప్ప దేవా
నీ నామమందు నేను ఆనందింతును  - నీ దివ్య సన్నిధిలోన ఆరాధింతును (2)


1. కృంగియున్న వేళల్లోన -  భంగపడిన తావుల్లోన (2)
    కంటిపాప రీతి నన్ను - కాచినట్టి యేసు నీవే (2) IIఅర్హుII

2. దప్పిగొన్న జీవితాన - జీవజలము నిచ్చినావు (2)
    దారితప్పినట్టి నాకు - ప్రేమ మార్గం చూపినావు (2) IIఅర్హుII


3. రాజులకు రాజునీవే -  ప్రభులకు ప్రభు నీవే (2)
    రాజా నాకు చాలిన వాడా -  నిన్ను పోలిన వారేలేరు (2) IIఅర్హుII

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో