అదే అదే ఆ రోజు - యేసయ్య ఉగ్రత రోజు

అదే అదే ఆ రోజు - యేసయ్య ఉగ్రత రోజు

ఏడేండ్ల శ్రమల రోజు - పాపులంతా ఏడ్చే రోజు


1. సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపెక్కే రోజు .... (2)

    భూకంపం కలిగే రోజు దిక్కులేక అరిచేరోజు (2)

    ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు (2)     .II అదే II


2 వ్యభిచారులు ఏడ్చే రోజు - మోసగాళ్ళు సమసే రోజు (2) 

   అబద్ధికులు అరిచే రోజు - దొంగలంత దొర్లేరోజు (2)

   ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేదు (2)      .II అదే II


3. పిల్లజాడ తల్లికిలేక- తల్లిజాడ పిల్లకు రాక (2)
    చెట్టుకొకరు పుట్టకొక్కరై - అనాధలై అరిచే రోజు (2)

   ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు (2)     .II అదే II


4. వడగండ్లు కురిసే రోజు  - భూమి సగం కాలే రోజు (2)
    నక్షత్రములు రాలే రోజు- నీరు రక్తమయ్యే రోజు 

    ఆరోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేదు (2)        .II అదే II


5. ఓ మనిషి యోచించవా నీ బ్రతుకు ఎలావున్నదో (2)
    బలము చూచి భంగపడకుమా ధనం చూచి దగాపడకుమా (2) 

    ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు (2)         .II అదే II Ade ade aa roju - yesayya ugrata roju Edendla shramala roju - paapulantaa edche roju 1. sooryudu nalupayye roju chandrudu erupekke roju .... (2) bhookampam kalige roju dikkuleka aricheroju (2) aa roju shramanundi tappinche naadhudu ledu (2) .II ade II 2 vyabhichaarulu edche roju - mosagaallu samase roju (2) abaddhikulu ariche roju - dongalanta dorleroju (2) aa roju shramanundi tappinche naadhudu ledu (2) .II ade II 3. pillajaada tallikileka- tallijaada pillaku raaka (2) chettukokaru puttakokkarai - anaadhalai ariche roju (2) aa roju shramanundi tappinche naadhudu ledu (2) .II ade II 4. vadagandlu kurise roju - bhoomi sagam kaale roju (2) nakshatramulu raale roju- neeru raktamayye roju aaroju shrama nundi tappinche naadhudu ledu (2) .II ade II 5. o manishi yochinchavaa nee bratuku elaavunnado (2) balamu choochi bhangapadakumaa dhanam choochi dagaapadakumaa (2) aa roju shramanundi tappinche naadhudu ledu (2) .II ade II


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు