అంత్య దినమందు దూత బూర నూదు చుండగా

1. అంత్య దినమందు దూత బూర నూదు చుండగా
నిత్యవసరంబు తెల్లవారగా = రక్షణందుకొన్నవారి 

పేర్లు పిల్చుచుండగా - నేను కూడ చేరియుందునచ్చటన్


నేను కూడ - చేరియుందున్ (3) - నేను కూడ - చేరి యుందు నచ్చటన్


2.క్రీస్తునందు మృతులైన - వారు లేచి క్రీసుతో
పాలుపొందునట్టి యుదయంబునన్

 భక్తులార కూడిరండి యంచు బిల్చుచుండగా

 నేనుకూడ చేరియుందు నచ్చటన్.        IIనేనుII


3. కాన యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండి నే
క్రీస్తునద్భుతంపు ప్రేమ చాటుచున్ = కృపనొందువారి పేర్లు
యేసు పిల్చుచుండగా - నేను కూడ చేరియుందు నచ్చటన్.       ||నేను||

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో