అసాధ్యమైనది లేనే లేదు

అసాధ్యమైనది లేనే లేదు - నన్ను బలపరచువాడు నాతో నుండగా (2) 

ఊహించలేని ఆశ్చర్య క్రియలతో - నా దేవుడు నన్ను నడిపించును 

సాధ్యమే అన్ని సాధ్యమే - నా యేసు తోడైయుండగా (2)


1. శోధన శ్రమలు వచ్చినను - ఏ మాత్రము నేను వెనుదిరగను (2) 

సత్య స్వరూపి సర్వోన్నతుడైన - గొప్ప దేవుడు నన్ను బలపరచును (2)


2. సాతాను శక్తులు ఎదురించిన - వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2) 

సర్వశక్తుడు తన శక్తితో నింపి - సాతాను పై నాకు జయమిచ్చును (2)

Asaadhyamainadi lene ledu - nannu balaparachuvaadu naato nundagaa (2) Oohinchaleni aashcharya kriyalato - naa devudu nannu nadipinchunu Saadhyame anni saadhyame - naa yesu todaiyundagaa (2) 1. shodhana shramalu vachchinanu - e maatramu nenu venudiraganu (2) Satya svaroopi sarvonnatudaina - goppa devudu nannu balaparachunu (2) 2. saataanu shaktulu edurinchina - vaakyamane khadgamuto jayinchedanu (2) Sarvashaktudu tana shaktito nimpi - saataanu pai naaku jayamichchunu (2)


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు