అమ్మా అని పిలిచావు ప్రభువా

అమ్మా అని పిలిచావు ప్రభువా 

యిది ఎవ్వరు పిలవని పిలుపు - నేనెన్నడు వినని పలుకు (2)

1 నాదు పాపములో - పట్టబడితిని - రాళ్లతో నేను తరమబడితిని 

   నిలిచాను నీ ముందు దోషినై  -  దొరికింది నీ పాద సన్నిధి  II అమ్మా II

2  తల్లి మరిచిన  మరువనంటివి - నా వారు వెలివేసిన విడువనంటివి

    ప్రేమా అద్భుత ప్రేమా - ఎలాగ మరితను ప్రభువా II అమ్మా II

 3 బ్రతుకుట నీకోసమే - చావైతే మేలే కదా
  జీవితాంతము వరకు - నీ ప్రేమ చాటేదు ప్రభువా II అమ్మా II

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో