అందాలు ఎన్నెన్నో ఉన్నా

అందాలు ఎన్నెన్నో ఉన్నా ఆనందమెంతో ఉన్నా
నీసేవలోని దివ్యానుభూతి - ఇంకెందు లేదు దేవా


1. ఈ లోకమే ఒక నటనాలయం -  ఈ జీవితం పాపపు నిలయం (2)
    నీ ప్రేమలేని ఈ జీవితం -  ఏ నాటికైనా శూన్యం (2)


2. నీ ప్రేమను - నీ దీవెనను -  గ్రహియించలేని పాపిని నేను (2)

    నీ కరుణలేని ఈ జీవితం - ఏ నాటికైనా వ్యర్థం (2)

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో