హోసన్న హోసన్నా యూదుల రాజుకే

నా చిన్ని హృదయముతో - నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్
పగిలిన నా కుండను - నా కుమ్మరి యొద్దకు తెచ్చి
బాగుచేయమని కోరెదన్ (2)

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే

1.మట్టి నుండి తీయబడితిని - మరలా మట్టికే చేరుదును (2)
మన్నైన నేను మహిమగ మారుటకు
నీ మహిమను విడచితివే (2)

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

2.అడుగులు తడబడిన వేళలో - నీ కృపతో సరి చేసితివే (2)
నా అడుగులు స్థిరపరచి నీ సేవకై
నడిచే కృప నాకిచ్చితివే (2)

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

3.ఈ లోక యాత్రలో - నాకున్న ఆశంతయూ (2)
నా తుది శ్వాస విడచే వరకు
నీ పేరే ప్రకటించాలని (2)

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) Naa chinni hrudayamuto Naa goppa devuni ne aaraadhinchedan Pagilina naa kundanu Naa kummari yoddaku techchi Baagucheyamani koredan (2) Hosanna hosannaa yoodula raajuke Hosanna hosannaa raanunna raaraajuke 1.Matti nundi teeyabaditini Maralaa mattike cherudunu (2) Mannaina nenu mahimaga maarutaku Nee mahimanu vidachitive (2) Hosanna hosannaa yoodula raajuke Hosanna hosannaa raanunna raaraajuke (2) 2.Adugulu tadabadina velalo Nee krupato sari chesitive (2) Naa adugulu sthiraparachi nee sevakai Nadiche krupa naakichchitive (2) Hosanna hosannaa yoodula raajuke Hosanna hosannaa raanunna raaraajuke (2) 3.Ee loka yaatralo Naakunna aashantayoo (2) Naa tudi shvaasa vidache varaku Nee pere prakatinchaalani (2) Hosanna hosannaa yoodula raajuke Hosanna hosannaa raanunna raaraajuke (2)

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు