లేచినాడురా సమాధి గెలచినాడురా

లేచినాడురా సమాధి గెలచినాడురా (2) యేసు

లేతునని తా చెప్పినట్లు (2)

లేఖనములలో పలికినట్లు    ||లేచినాడురా||


1.భద్రముగా సమాధిపైన పెద్ద రాతిని ఉంచిరి భటులు (2)
ముద్ర వేసి రాత్రి అంతా (2)
నిద్ర లేక కావలియుండ       ||లేచినాడురా||

2.పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు (2)
నరక బాధ లేదు మనకు (2)
పరమ తండ్రి యేసు ప్రభువు   ||లేచినాడురా||

3.యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం (2)
యేసునందే ఆత్మ శాంతి (2)
యేసునందే మోక్ష భాగ్యం    ||లేచినాడురా||

4.పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు (2)
పాపులను ప్రేమించినాడు (2)
ప్రాణ దానము చేసినాడు     ||లేచినాడురా|| Lechinaaduraa samaadhi gelachinaaduraa (2) yesu Letunani taa cheppinatlu (2) Lekhanamulalo palikinatlu ||lechinaaduraa|| 1.bhadramugaa samaadhipaina pedda raatini unchiri bhatulu (2) Mudra vesi raatri antaa (2) Nidra leka kaavaliyunda ||lechinaaduraa|| 2.paapa bhaaramu ledu manaku marana bhayamu ledu manaku (2) Naraka baadha ledu manaku (2) Parama tandri yesu prabhuvu ||lechinaaduraa|| 3.yesunande rakshana bhaagyam yesunande nitya jeevam (2) Yesunande aatma shaanti (2) Yesunande moksha bhaagyam ||lechinaaduraa|| 4.paapulakai vachchinaadu paapulanu karuninchinaadu (2) Paapulanu preminchinaadu (2) Praana daanamu chesinaadu ||lechinaaduraa||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు