వీనులకు విందులు చేసే
వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
వేగిరమే వినుటకు రారండి
ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు||
1.రండి… విన రారండి - యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
2.రండి… వచ్చి చూడండి - యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
3.సృష్టి కర్తను మరచావు నీవు - సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
Veenulaku vindulu chese yesayya su charitra
Vegirame vinutaku raarandi
O sodarulaaraa.. vegirame vinutaku raarandi ||veenulaku||
1.randi… vina raarandi - yesayya evaro telisikona raarandi (2)
Nee paapa bhaaramunu tolaginchedi yesayyenandi
Mokshaaniki maargam choopinchedi yesayyenandi (2)
Randi… ||veenulaku||
2.randi… vachchi choodandi - yesayya chese kaaryamulu choodandi (2)
Nee vyaadhi baadhalu tolaginchedi yesayyenandi
Shaanti sukhamulu kaliginchedi yesayyenandi (2)
Randi… ||veenulaku||
3.srushti kartanu marachaavu neevu - srushtini neevu poojimpa dagunaa (2)
Bhoomyaakaashaalanu srushtinchindi yesayyenandi
Ninu nootana srushtigaa maarchedi yesayyenandi (2)
Randi… ||veenulaku||
Comments
Post a Comment