స్తుతియింతుము స్తోత్రింతుము

స్తుతియింతుము స్తోత్రింతుము

పావనుడగు మా పరమ తండ్రిని (2)    llస్తుతియింతుముll

1.నీ నామము రుజువాయే - నీ ప్రజలలో దేవా (2)
వర్ణింప మా తరమా మహిమ కలిగిన నీ నామమును   llస్తుతియింతుముll

2.మా ప్రభువా మా కొరకై - సిలువలో సమసితివి (2)
మాదు రక్షణ కొరకై  - రక్తమును కార్చిన రక్షకుడా        llస్తుతియింతుముll

3.పరిశుద్ధ జనముగా- నిర్దోష ప్రజలనుగా (2)
పరలోక తనయులుగా - పరమ కృపతో మార్చిన దేవా  llస్తుతియింతుముll Stutiyintumu stotrintumu Paavanudagu maa parama tandrini (2) llstutiyintumull 1.nee naamamu rujuvaaye - nee prajalalo devaa (2) Varnimpa maa taramaa mahima kaligina nee naamamunu llstutiyintumull 2.maa prabhuvaa maa korakai - siluvalo samasitivi (2) Maadu rakshana korakai - raktamunu kaarchina rakshakudaa llstutiyintumull 3.parishuddha janamugaa- nirdosha prajalanugaa (2) Paraloka tanayulugaa - parama krupato maarchina devaa llstutiyintumull

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు