వాగ్ధానము
రాజుల రాజా ప్రభువుల ప్రభువా నాతో ఉన్నవాడా
ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
1.నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణము
నీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చును
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
నిరంతరము…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ…
2.నీ చిత్తమే జరుగును
నీ సన్నిధే జయమిచ్చును (2)
నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్..
నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్.. (2)
అనుదినము నీ వాగ్ధానములో.. నే నడిచెదను (2)
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
నిరంతరము…
Raajula raajaa prabhuvula prabhuvaa naato unnavaadaa
Ichchina maata tappanivaadaa sthiraparachuvaadaa
Bhayapadanu… nilichedanu…
Nee vaagdhaanamu drudhaparachunu – nirantaramu
1.nee kaaryamulu sampoornamu – paripoornamu
Nee vaakyamulu jeevamunichchunu – nemmadinichchunu
Bhayapadanu… nilichedanu…
Nee vaagdhaanamu drudhaparachunu – nirantaramu
Bhayapadanu… nilichedanu…
Nee vaagdhaanamu drudhaparachunu – nirantaramu
Nirantaramu…
O o o o…
O o o o…
O o o…
2.nee chittame jarugunu
Nee sannidhe jayamichchunu (2)
Nee chittame jarugunu.. aamen.. aamen..
Nee sannidhe jayamichchunu.. aamen.. aamen.. (2)
Anudinamu nee vaagdhaanamulo.. ne nadichedanu (2)
Bhayapadanu… nilichedanu…
Nee vaagdhaanamu drudhaparachunu – nirantaramu
Nirantaramu…
Comments
Post a Comment