వర్ణించలేను వివరించలేను

వర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన నీ నామమున్

యేసు నీ నామమున్ – (2)

కొనియాడెదన్ కీర్తించెదన్ (2)

అత్యంతమైన నీ ప్రేమను

యేసు నీ ప్రేమను (2)    ||వర్ణించలేను||


1.మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే
పాపినేని చూడక ప్రేమించితివే (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2)  ||వర్ణించలేను||

2.సర్వాధికారి సర్వోన్నతుడా (2)
హీనుడైన నన్ను కరుణించితివే (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2)  ||వర్ణించలేను||

3.రత్న వర్ణుడవు అతి సుందరుడవు (2)
నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2)   ||వర్ణించలేను|| Varninchalenu vivarinchalenu Ati shreshtamaina nee naamamun Yesu nee naamamun – (2) Koniyaadedan keertinchedan (2) Atyantamaina nee premanu Yesu nee premanu (2) ||varninchalenu|| 1.mahonnatuda neeve – parishuddhuda neeve Paapineni choodaka preminchitive (2) Hallelooyaa hallelooyaa (2) Arpintu stutulanu aaraadhyudaa (2) ||varninchalenu|| 2.sarvaadhikaari sarvonnatudaa (2) Heenudaina nannu karuninchitive (2) Hallelooyaa hallelooyaa (2) Arpintu stutulanu aaraadhyudaa (2) ||varninchalenu|| 3.ratna varnudavu ati sundarudavu (2) Nee mahima naakichchi veliginchitive (2) Hallelooyaa hallelooyaa (2) Arpintu stutulanu aaraadhyudaa (2) ||varninchalenu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు