వివాహమన్నది పవిత్రమైనది
వివాహమన్నది పవిత్రమైనది - ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)
1.ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2) ||వివాహమన్నది||
2.ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2) ||వివాహమన్నది||
3.దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2) ||వివాహమన్నది||
Vivaahamannadi pavitramainadi - ghanudaina devudu erparachinadi (2)
1.emukalalo oka emukagaa – dehamulo saga bhaagamugaa (2)
Naarigaa sahakaarigaa- streeni nirminchinaadu devudu (2)
||vivaahamannadi||
2.ontarigaa undaraadani – jantagaa unda melani (2)
Shirassugaa nilavaalani – purushuni niyaminchinaadu devudu (2)
||vivaahamannadi||
3.devuniki atipriyulugaa – phalamulato vruddhi pondagaa (2)
Verugaa nunna vaarini – okatiga ila chesinaadu devudu (2)
||vivaahamannadi||
Comments
Post a Comment